దిశ నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్

షాద్ నగర్ కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలు లో ఉన్న నిందితులను అర్ధరాత్రి కస్టడీలోకి తీసుకున్న సిట్


జైలు నుంచి నేరుగా తొండుపల్లి , చటాన్ పల్లి ప్రాంతాల్లో నిందితులతో సీన్ ఆఫ్ ఆఫెన్సు re construct చేసిన ప్రత్యేక బృందం


నిందితులు ఇచ్చిన సమాచారంతో ఘటన జరిగిన తొండుపల్లి టోల్ గేట్ నుంచి అరకిలో మీటర్ దూరంలో పాతిపెట్టిన దిశ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న సిట్


నలుగురు నిందితులను జైల్ ఆవరణలోనే విచారణ చేస్తున్న అధికారులు
భద్రత కారణాల దృష్ట్యా నలుగురు నిందితులను వారం రోజులపాటు జైల్ లోనే  విచారించాలని భావించిన సైబరాబాద్ సిట్


స్వాధీనం చేసుకున్న లారీని, ఘటన స్థలాన్ని మరోమారు పరిశీలించి ఆధారాలు సేకరించిన క్లూస్ అండ్ ఫోరెన్సిక్ నిపుణులు